Ninnu Choodakunda Telugu Song From Movie Dhenikaina Ready – Lyrics
About: Listen & Enjoy Ninnu Choodakunda Full Song With Lyrics – Dhenikaina Ready Movie.
Ninnu Choodakunda Dhenikaina Song Lyrics in Telugu
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వక ముందే
వెలుగుల్తో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే
వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాప్ సైన్ లేని లోకంలోనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
తేదీ మారనీ సమయం ఆగని రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండనీ చోటేదో సృష్టించనా
కనురెప్పలే మూసుంచినా తీసుంచినా….
నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా…..
నా న నానన్ నానన్ నానన్ నానన్నా నా నా నా
నా న నానన్ నానన్ నానన్ నానన్నా నా నా…
చూపే ఒక లిపి మౌనం ఇంకో లిపి
ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో
ఎన్నెన్ని వరసలో
ఏ భాషలో నే పలికినా పలికించినా….
ప్రతిమాటలో నీ పేరునే వినిపించనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వక ముందే
వెలుగుల్తో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే
వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాప్ సైన్ లేని లోకంలోనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
Ninnu Choodakunda Dhenikaina Song Lyrics in English
Ninnu chudakunda undaleka pothunnanu
Ninnu chudakunda undaleka pothunnanu
Morning avvakamundhe
Velugultho vacchesthanu
Full moon lekundane
Vennello munchesthanu
Addulakinka check check
Haddhulakinka check check
Ninnu chudakunda undaleka pothunnanu
Ninnu chudakunda undaleka pothunnanu
Thedhi maarani samayam aagani
Rojedho puttinchina
Ninne chudani nimisham undani
Chotedo srushtinchana
Kanurepale musunchina teesunchina
Na kallake yeh ganthaloo vesunchina
Chupe oka lipi maunam inko lipi
Enneni bhashalo
Nadiche koname niliche vainamo
Ennenni varasalo
Eh bhashalo ne palikino palikinchina
Prati matalo nee perune vinipinchana
Ninnu chudakunda undaleka pothunnanu
Morning avvakamundhe
Velugultho vacchesthanu
Full moon lekundane
Vennello munchesthanu
Addulakinka check check
Haddhulakinka check check
Stop sign leni lokam lona
Ninnu chudakunda undaleka pothunnanu
Ninnu chudakunda undaleka pothunnanu
Tags: Dhenikaina ready trailer, Dhenikaina ready video songs, Dhenikaina ready Telugu movie, Vishnu new movie, Manchu Vishnu, Hansika new movie, Hansika hot video, Telugu latest movies, Dhenikaina ready movie trailer, 2012 Telugu movie, Telugu latest songs, Telugu melody songs
Ninnu Choodakunda Dhenikaina Song Lyrics
Ninnu Choodakunda Telugu Song Lyrics in English
Dhenikaina Telugu Movie Song Ninnu Choodakunda Lyrics