Ittage Recchipodham Temper Song Lyrics

Ittage Recchipodham Song From Movie Temper Starring Jr.Ntr, Kajal Agarwal – Lyrics

Ittage Recchipodham Temper Song Lyrics


Ittage Recchipodham Temper Song Lyrics in Telugu

నెల బెంచ్ మాస్ కి
బాల్కనీ లో క్లాస్ కి
ఐటెం సాంగ్ ఏ వచ్చిందంటే
డాన్స్ డాన్స్ డాన్స్ డాన్స్
హీరో గారి పక్కన ఆడే ఐటెం పాప కి
చెప్పాలంటే చానా మందే
ఫాన్స్ ఫాన్స్ ఫాన్స్ ఫాన్స్

అరెయ్ సిటీలు కొడతారే
గాల్లో పేపర్లు జల్లుతారే
పూనకాలు వచినట్టు పోరా గళ్ళు
ఊగిపొర ఐటెం సాంగ్ అంటే

హొయ్ ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్ల ఇట్టాగే రెచ్చిపోదాం
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్ల రోజంతా రెచ్చిపోదాం

ఆ చుమ్మా చుమా అరేయ్ చుమ్మా
హోం చుమ్మా చుమ్మా లేలే చుమ్మా
హోం తమ తమ తమ తంతం తన
హోం ఆ లింగ లింగ లింగ్
ఆ లింగ లింగ లింగ్

యా ఇప్పటికింకా అంటే
అరెయ్ గుటకలు మింగేస్తారే
లే లే రాజా అంటే లుంగిలే ఎగ్గెడతారే
రింగ రింగ అంటే హాల్ అందుర్సే
పూవై పూవై ఫుల్ విసిల్స్య్ ఏ
ఒంపు సోపము లేని బొమ్మ
నీరు లేని చేప లెక్క
గిల్లా గిల కొట్టుకుంటాదే

అరెయ్ ఇట్టాగే అరేయ్ ఇటగే
హాయ్ ఇట్టాగే రెచ్చిపోనా
హోం హోం హోం హోం హాయ్
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్ల ఇట్టాగే రెచ్చిపోదాం
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్ల రోజంతా రెచ్చిపోదాం

యా జయమాలిని జ్యోతిలక్ష్మి
అనురాధ డిస్కో శాంతి
సిల్క్ ముమైత్ ఖాన్
సరి కొత్తగా సన్నీ లియోన్
పొట్టి పొట్టి బట్టలే కట్టుకొస్తే
కత్తి లాంటి ఫిగర్ స్టెప్ లేస్తే
కుర్రకారు గుండె జల్లు
అల్ షోస్ హౌస్ ఫుల్
జంక్షన్ లో పెద్ద జాతరే

అరెయ్ ఇట్టాగే అరేయ్ ఇట్టాగే
హాయ్ ఇట్టాగే రెచ్చిపోనా
హోం హోం హోం హోం హాయ్
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్ల ఇట్టాగే రెచ్చిపోదాం
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్ల రోజంతా రెచ్చిపోదాం

Ittage Recchipodham Temper Song Lyrics in English

Boys this is an item song

Nela Bench mass ki
Balcony lo class ki
Item song-ye vachindante
Dance dance dance dance
Hero gari pakkana aade item papa ki
Seppalante chaana mande
Fans fans fans fans

Arey seetilu kodathare
Gallo paperllu jalluthare
Punakalu vachinattu pora gallu
Voogipora item song ante

Hoy ittage rechipodam
Pilla ittage rechipodham
Ilage rechipodam pilla rojantha rechipodam

Aa chumma chumma arey chumma
Chumma chumma lele chumma
Tama tama tama tantan tana
Aa linga linga ling aa linga linga ling

Yaa ippatikinka ante
Arey Gutakalu Mingesthare
Le Le raja ante lungile eggedathare
Ringa ringa ante hall adhurse
Poovai poovai full whistle-ye
Vompu sompu leni bomma neeru leni chepa lekka
Gilla gilla kottukuntade

Arey ittage Arey ittage
Hoi ittage Rechipona. ho ho ho hoi
Ittage rechipodam pilla ittage rechipodham
Ittage rechipodam Pilla Rojantha Rechipodam

Yaa Jayamaalini Jyothilakshmi
Anuradha Disco shanthi
Silk.u mumaith khan
Sari kothaga Sunny leone
Potti potti battale kattukosthe
Kathi lanti figure ye step lesthe
Kurrakaru gunde jallu all shows house full
Junction lo pedda jathare

Arey ittage Arey Ittage… hoi
Hoi ittage Rechipona
Ho ho ho ho hoi
Ittage rechipodam pilla ittage rechipodham
Ittage rechipodam pilla rojantha rechipodam



Tags: Temper Movie, Temper Movie video songs, Temper video songs, Temper Movie full songs, Temper full video songs, Temper songs, Temper HD video songs, Jr.ntr temper video songs, Kajal Agarwal temper video songs, Temper full video songs jukebox, NTR Temper Video Songs, NTR video Songs, Ntr Temper Video Songs, choolenge Aasma video song, Devudaa video song, Ittage Recchipodham video song, Temper Title video song, Telugu Item Songs, Telugu best item songs.

Ittage Recchipodham Temper Song Lyrics

Ittage Recchipodham Telugu Song Lyrics in English

Temper Movie Song Ittage Recchipodham Temper Lyrics

Evak Singh

Dear Music, I will never be able to thank you enough for always being there for me.

Leave a Reply