Anjana Sowmya latest Christian Songs NTC Church, Hyd TCG songs – Lyrics
Anjana Sowmya Christian Song Lyrics in Telugu
వేచివుంటా నీ కోసం
వేడుతుంటా నీ కృప కోసం
వింటువుంటా నీ స్వరం
వెంబడిస్తా జీవితాంతం
కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినా
దేహంలో సత్తువ లేకున్నా
ఆదరణ దొరికే వరకు
ఆవేదనంతా తీరేవరకు
1. నా కోసం నీవు ఆకాశ ద్వారం
తెరిచే వరకు
విస్తారమైన దీవెనలెన్నో
కుమ్మరించే వరకు
ఆశలన్నీ ఆవిరైనా
విరిగి నలిగి పోయినా
2. నను ముంచివేసే సంద్రాల పొంగు
అణిచేవరకు
ఎత్తైన స్థలములో నా పాదములు
నిలువబెట్టేవరకు
కారు మబ్బులు కమ్ముకున్నా
పెనుతుఫానులే రేగినా
Tags: Anjana sowmya Telugu Christian songs, adugaduguna, tcg songs, Telugu Christian gaana, latest Telugu Christian songs, ntc church, Telugu Christian songs, neffi cba, Telugu gospel songs, tcs songs, tcs, tcg, lent songs, new lent songs, lent days
Anjana Sowmya Telugu Christian Song NTC Church Lyrics
Anjana Sowmya Christian Song Lyrics in Telugu